Thursday, April 2, 2026

Ibomma Telugu: ఐబొమ్మలో సింగిల్ క్లిక్‌తో సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా?

Ibomma Telugu Movie 2024: ఇప్పుడు చాలామంది కొత్త సినిమాలు మొబైల్స్ లో మాత్రమే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కసారిగా సినిమా టికెట్ల ధరలు పెరగడం, థియేటర్ దగ్గరికి వెళ్లేందుకు టైం లేకపోవడం కారణంగా ఎంతోమంది న్యూ మూవీస్ ని ఇంట్లోనే ఓటీపీలోకి విడుదలైన తర్వాత మొబైల్స్ లో చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాలను థియేటర్లలోకి వెళ్లి చూస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకున్న చాలా సినీ బృందాలు తమ మూవీస్ ని థియేటర్లలో విడుదలైన వారాల వ్యవధిలోనే ఓటీడీల్లో స్ట్రీమింగ్ కి ఇస్తున్నాయి. చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద చిత్రాల వరకు అన్ని ఓటీడీలో విడుదలైన తక్కువ వ్యవధిలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో చాలామంది థియేటర్ కు వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే మొబైల్స్ లో సులభంగా చూడగలుగుతున్నారు.

అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని చాలా ఓటిపి కంపెనీలు వాటి సబ్స్క్రిప్షన్ ధరలను ఒక్కసారిగా పెంచేసాయి. గతంలో ఆల్ ఇన్ వన్ ఓటీపీల సబ్స్క్రిప్షన్ ధర రూ.2 వేలు ఉండగా ప్రస్తుతం రూ.4 వేలు పైకి పెరిగింది దాదాపు ఒక్కసారిగా రూ.2 వేలు పెరిగిందంటే ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొన్ని ఓటీపీ వెబ్సైట్లో సబ్స్క్రిప్షన్ చెల్లించినప్పటికీ మళ్లీ ప్రీమియం వర్షన్ సబ్స్క్రిప్షన్ అడగడం దోపిడీకి చిహ్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చాలా ఓటీపీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కట్టిన తర్వాత కూడా ప్రీమియం అనే కొత్త కేటగిరిని తీసుకొచ్చి మరిన్ని డబ్బులను దండుకుంటున్నాయి. దీని కారణంగా చాలామంది తాడు పార్టీకి సంబంధించిన సినిమా స్ట్రీమింగ్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే టెలిగ్రామ్ లోని ఫ్రీగా స్ట్రీమింగ్ చేసే గ్రూప్స్ లో కూడా జాయిన్ అవుతున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల విషయానికొస్తే కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేసే ఐ బొమ్మ వన్, మూవీ రూల్స్ అనే రెండు వెబ్సైట్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది అయితే కొన్ని ఇతర ప్రమాదకరమైన థర్డ్ పార్టీ వెబ్సైట్లను ఆశ్రయించి కొత్త చిత్రాలను చూస్తున్నారు. ఇలా చూడడం చట్టరీత్యా నేరమైనప్పటికీ ఓటీడీల సబ్స్క్రిప్షన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చాలామంది వీటికి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చూడాలనుకునేవారు చాలామంది ఎక్కువగా వినియోగించే వెబ్సైట్లో ఐ బొమ్మ ముందుంది. చాలామంది కొత్త కొత్త సినిమాలను వెబ్ సిరీస్ లను ఐ బొమ్మ వెబ్సైట్లలో చూస్తున్నారు. నిజానికి ఇందులో సినిమాలను చూడడం చాలా ప్రమాదకరమైనప్పటికీ కొంతమందికి తప్పడం లేదు. ముఖ్యంగా ఇందులో సినిమాలను ఎక్కువగా యువతే చూస్తున్నారని ఇటీవలే కొంతమంది టెక్ నిపుణులు తెలిపారు.

ఐ బొమ్మ (Ibomma) యువతను దృష్టిలో పెట్టుకొని కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో స్రీమింగ్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా వెబ్సైట్లో ఇంతకు ముందున్న పాత చిత్రాలను కూడా స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. గతంలో ఐ బొమ్మ వారి వెబ్సైట్ ట్రాఫిక్ ఒక్కసారి పెరగడంతో సినిమా డౌన్లోడింగ్ ఆప్షన్ ను తొలగించింది. అలాగే ఐబొమ్మపై వస్తున్న కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని ప్రత్యేకమైన ఆప్షన్స్ ను తొలగించింది. కానీ ఇప్పుడు ఐ బొమ్మ వన్ పేరుతో ఐ బొమ్మ రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని సినిమాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండడమే కాకుండా చిత్రాలు చూడడానికి కొత్త ఆప్షన్స్ కూడా అందిస్తోంది. అలాగే ఐబొమ్మలో సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీ యాక్సిస్ కూడా ఇస్తోంది.

ప్రస్తుతం చాలామంది ఐబొమ్మాలోని కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికోసం ఐ బొమ్మ ఒక ప్రత్యేకమైన కేటగిరీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐ బొమ్మ వన్(Ibomma One) అనే వెబ్సైట్ ప్రత్యేకించి సినిమాలో స్ట్రీమింగ్ కోసం, మూవీస్ డౌన్లోడింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు ఈ ఐ బొమ్మ వన్ అనే వెబ్సైట్లో సులభంగా కొత్త చిత్రాలను పొందవచ్చు. దీనికోసం ముందుగా చేయవలసింది.. మీ మొబైల్ బ్రౌజర్ లో ఐ బొమ్మ వెబ్సైట్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మీకు ఐ బొమ్మ వన్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ పై క్లిక్ చేసి చూస్తే మీకు ఒక చిన్న బార్ పసుపు రంగులో కనిపించి ఎంటర్ అని బటన్ కనిపిస్తుంది. ఆ ఎంటర్ అనే బటన్ పై క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆ సినిమాలో ఉన్న చోటుకి తీసుకెళ్తుంది. ఈ కొత్త పేజీలోకి ఎంటర్ అవ్వగానే మీకు అన్ని కొత్త చిత్రాలు కనిపిస్తాయి.

ఇందులో మీరు కావాలనుకున్న చిత్రం పై నొక్కాల్సి ఉంటుంది. ఇలా నొక్కిన తర్వాత మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ముందుగా రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ట్రైలర్ అని కనిపిస్తే మరొకటి మొబైల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ను మీరు చూడవచ్చు. అయితే ఈ సినిమాను డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు ముందుగా మొబైల్ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది కొత్త పేజీ ఓపెన్ అవ్వగానే I Agree అని బటన్ కనిపిస్తుంది. దానిపై నొక్కగానే మీకు 30 సెకండ్ల టైం తీసుకుని లింక్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు వీనస్, ఎర్త్ అనే రెండు బటన్స్ కనిపిస్తాయి. అందులో వీనస్ పై క్లిక్ చేస్తే కొత్త సినిమా డౌన్లోడ్ అవుతుంది. మీ మొబైల్ లో నెట్ స్పీడ్ ఉంటే కేవలం సినిమా రెండు నిమిషాల్లోనే డౌన్లోడ్ అవుతుంది.