Thursday, April 2, 2026
Technology

Ibomma Telugu: ఐ బొమ్మాలో దిమ్మతిరిగే ఫీచర్స్‌.. సింగిల్ క్లిక్‌తో సినిమా డౌన్‌లోడ్..

Download Ibomma Telugu New Movies 2024: ప్రస్తుతం చాలామంది కొత్త సినిమాలను ఓటిటిలలో ఫ్రీగా చూసేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువత అయితే ఫ్రీగా వచ్చే అన్ని సినిమాలను వెంటవెంటనే చూస్తున్నారు. ఓటీపీలు కొత్త టెక్నాలజీ తో రావడం వల్ల ఒక్కసారిగా సబ్స్క్రిప్షన్ ధరలను పెంచేసాయి దీని కారణంగా చాలామంది వాటి సబ్స్క్రిప్షన్ కట్టలేకపోవడం వల్ల ఇతర థర్డ్ పార్టీ సినిమా స్ట్రీమింగ్ వెబ్ సైట్లను ఆశ్రయించి వాటిలోనే కొత్త సినిమాలను చూసి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీని కారణంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు సినిమాలను చూసే వారిని ఆసరాగా చేసుకొని కొత్త కొత్త పేర్లతో సినిమా వెబ్ సైట్లను ఓపెన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వెబ్సైట్లో ప్రజాదరణ పొందిన అనేక వెబ్సైట్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఐ బొమ్మ, మూవీ రూల్స్. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది ఈ రెండు వెబ్సైట్లలో కొత్తగా స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ ని వీక్షిస్తున్నారు. మూవీ రూల్స్ లో అదనంగా వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవడంతో వాటిని కూడా ఫ్రీగా వీక్షిస్తున్నారు.

నిజానికి ఈ రెండు వెబ్సైట్లు చాలా ప్రమాదకరం. వీటి రెండింటిలో ప్రమాదకరమైన వైరస్ ఉండడమే కాకుండా, వీటిల్లో రన్నయ్య కొన్ని యాడ్స్ స్మార్ట్ ఫోన్ కి వైరస్ తెచ్చి పెట్టవచ్చు. అయితే ఈ రెండు వెబ్సైట్లపై అధికారులు ఎన్నోసార్లు పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ రెండు వెబ్సైట్లో సినిమాలు చూసేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చూడడం ఎంతో మంచిది టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో రన్నయ్యే కొన్ని యాడ్స్ హ్యాకర్స్ నడుపుతున్నట్లు సమాచారం. అయితే వాటిని నొక్కగానే మీ మొబైల్ లో ఉన్న వ్యక్తిగత డేటా మొత్తం టెక్ నేరగాళ్ళకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మీ బ్యాంక్ అకౌంట్ తో పాటు కొన్ని సెక్యూరిటీ కలిగిన ఫోల్డర్స్ ఖాళీ అయ్యే అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇందులో సినిమాలు చూసే యువత తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More: Ibomma Telugu: ఐ బొమ్మాలో దిమ్మతిరిగే ఫీచర్స్‌.. సింగిల్ క్లిక్‌తో సినిమా డౌన్‌లోడ్..

ప్రస్తుతం చాలామంది గంటల తరబడి ఈ ఐ బొమ్మ, మూవీ రూల్స్ డాట్ కం(Ibomma) సినిమాలు చూస్తున్నారు. అంతేకాకుండా వీటికి బదులుగా కొత్త మూవీస్ ను డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నారు. నిజానికి ఈ రెండింటిలో నేరుగా సినిమాలు చూడడం కంటే డౌన్లోడ్ చేసుకోవడమే ఎంతో మేలని కొంతమంది టెక్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సైట్లను గంటల తరబడి సినిమాలు చూడడం వల్ల సులభంగా అందులో ఉండే బాడ్ వైరస్ మీ మొబైల్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు వెబ్సైట్లో సినిమాలు చూసేవారు తప్పకుండా వీటి రెండింటి మధ్య ఉన్న తేడాలు, ఫీచర్స్ ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ రెండింటికి సంబంధించిన తేడాల వివరాల్లోకి వెళితే, ఐ బొమ్మ వెబ్సైట్లో (Download Ibomma Telugu New Movies) కేవలం తెలుగు మూవీస్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇందులో కేవలం చిన్న ప్రాసెస్ ద్వారానే కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకునే యాక్సిస్బిలిటీ ఉంటుంది. అలాగే ఈ వెబ్సైట్లో హెచ్డి క్వాలిటీ కలిగిన మూవీస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మూవీ రూల్స్ విషయానికొస్తే, ఇందులో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం కొంత కష్టం. అయితే ఐ బొమ్మ వెబ్సైట్ కంటే ఇందులో ఎక్కువ భాషలకు సంబంధించిన కొత్త మూవీస్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలను వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ఇందులో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇతర థర్డ్ పార్టీ యాప్స్ వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐ బొమ్మతో పోల్చి చూస్తే ఈ మూవీ రూల్స్ లో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్నది, అలాగే ప్రమాదకరమైనదని చెప్పవచ్చు.

అలాగే ఐబొమ్మాలు కేవలం కొన్ని యాడ్స్ మాత్రమే రన్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మూవీస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ ను వినియోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇందులో డౌన్లోడ్ చేసిన సినిమాలు నేరుగా మీ ఫైల్ మేనేజర్ లోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక మూవీ రూల్స్ విషయానికొస్తే ఇందులో ఎంతో ప్రమాదకరమైన యాడ్స్ విచ్చలవిడిగా రన్ అవుతూ ఉంటాయి. అలాగే ఇందులో సినిమాలు పొందడానికి తప్పకుండా విపిఎన్ లాంటి థర్డ్ పార్టీ యాప్ ను వాడాల్సి ఉంటుంది. ఇందులో డౌన్లోడ్ చేసిన సినిమాలు మాత్రం మీరు వినియోగించే యాప్ లోకి మాత్రమే వెళ్తాయి. అలాగే ఫైల్ మేనేజర్ లో మీరు డౌన్లోడ్ చేసుకునే సినిమాకు సంబంధించిన ఫైల్ యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిలో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి చూడడానికి ఐ బొమ్మ చాలా బెస్ట్..

Read More: Ibomma Telugu: ఐ బొమ్మాలో దిమ్మతిరిగే ఫీచర్స్‌.. సింగిల్ క్లిక్‌తో సినిమా డౌన్‌లోడ్..

ఈ రెండు వెబ్సైట్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకునేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇందులో వచ్చి కొత్త సినిమాలను చూడాలనుకునేవారు కేవలం బ్యాంక్ అకౌంట్లు లింకులేని స్మార్ట్ ఫోన్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అలాగే మీ దగ్గర ట్యాబ్స్ ఉంటే మొబైల్స్ కు బదులుగా వాటిని వినియోగించడం ఎంతో మేలు. బ్యాంక్ అకౌంట్ లింకు ఉన్న స్మార్ట్ ఫోన్ లను వినియోగించడం వల్ల అవి త్వరగా హాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి కారణంగా అందులో డబ్బులు కాళీ అవ్వచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆఫీసులకు సంబంధించిన మొబైల్స్ లేదా ల్యాప్టాప్ లను ఇందులో లభించే సినిమాలను చూసేందుకు సరికాదని వారంటున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే మాల్వేర్ కారణంగా మీ వ్యక్తిగత డేటా చోరీ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇందులో సినిమాలు చూసేవారు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ మొబైల్ కి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hello Tech

హలో టెక్‌ న్యూస్‌ తెలుగు అనేది మన తెలుగు భాషలోనే మొదటి లోకల్‌ టెక్నాలజీ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్‌ మీ అందరికీ కొత్త మొబైల్స్‌కి సంబంధించిన సమాచారంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ధరలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ముఖ్యంగా లాంచ్‌ కాబోయే గాడ్జెట్స్‌ వాటి పూర్తి వివరాలను కూడా మీకు అందిస్తుంది. దీంతో పాటు ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన రివ్యూస్‌ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో బిజినెస్‌, ఆటో మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *