హలో టెక్ న్యూస్ తెలుగు అనేది మన తెలుగు భాషలోనే మొదటి లోకల్ టెక్నాలజీ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ మీ అందరికీ కొత్త మొబైల్స్‌కి సంబంధించిన సమాచారంతో పాటు స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ధరలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ముఖ్యంగా లాంచ్ కాబోయే గాడ్జెట్స్ వాటి పూర్తి వివరాలను కూడా మీకు అందిస్తుంది. దీంతో పాటు ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన రివ్యూస్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో బిజినెస్, ఆటో మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.